తెలంగాణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు సుప్రీం షాక్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. ప్రభాకర్ రావు రేపు జూబ్లీహిల్స్ పీఎస్‌లో లొంగిపోవాలని ఆయన్ని ఫిజికల్‌గా టార్చర్ చేయొద్దని పోలీసులకు సూచించింది సుప్రీం.



