సినిమా
మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో ఆది

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నటుడు హీరో ఆది. ప్రమోషన్స్‌లో భాగంగా భీమవరం వచ్చిన శంబాల చిత్ర యూనిట్ మావుళ్ళమ్మను దర్శించుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా సినిమా టైలర్ లాంచ్ చేయడం జరిగిందని ఈ నెల 25 శంబాల మూవీ రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు థీయేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరారు.



