ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: అధికారంలోకి వస్తే రిటర్న్ గిఫ్ట్ తప్పదు

Vidadala Rajini: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. వైసీపీ నేతలపై కావాలనే కేసులు పెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగమని ఆరోపించారు.
వెల్దుర్తి జంట హత్య కేసులో పిన్నెల్లికి సంబంధం లేదని గుండ్లపాడు గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరువల్లే జంట హత్యలు జరిగాయన్నారు. ఇప్పుడు తమను వేధించిన వారిపై తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు విదల విడదల రజిని.



