తెలంగాణ

Road Accident: లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం మల్కాపురం దగ్గర లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button