సినిమా

Tamannaah: 2026లో తమన్నా జోరు!

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 2026లో ఏకంగా ఎనిమిది చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆమె కిట్టీ నిండిపోయింది. ఈ ఏడాది మూడు సినిమాలతో సందడి చేసింది.

తమన్నా భాటియా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొడుతోంది. ఈ ఏడాది ‘ఒడెలా-2’, ‘రైడ్-2’ ఐటమ్ సాంగ్, ‘బాహుబలి’ రీరిలీజ్‌తో మూడు విజయాలు అందుకుంది. 2026లో ఆమె కిట్టీలో ఇప్పటికే ఎనిమిది చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ‘ది రాజాసాబ్’లో స్పెషల్ సాంగ్, చిరంజీవి ‘మనశంకర వరప్రసాద్ గారు’లో మసాలా సాంగ్, హిందీలో ‘ఓ రోమియో’, ‘రేంజర్’, రోహిత్ శెట్టి చిత్రం, ‘వివాన్’, ‘రాగిణ ఎమ్‌ఎమ్‌ఎస్’, తమిళంలో సుందర్.సి ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇవన్నీ 2026లో రిలీజ్ కానున్నాయి. తమన్నా ఇలా 35 ఏళ్ల వయసులోనూ రెస్ట్ లెస్‌గా పనిచేస్తూ అన్ని భాషల్లోనూ అవకాశాలు సాధిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button