జాతియం

కర్ణాటకలో రూ.7 కోట్ల దోపిడి.. కుప్పంలో రికవరీ

బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీకి సంబంధించిన సొమ్మును చిత్తూరు జిల్లా కుప్పంలో రికవరీ చేశారు కర్ణాటక పోలీసులు. కుర్మోయిపురంకు చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ దోపిడీ కేసులో ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు కుప్పం పోలీసుల సహకారంతో సొమ్మును రికవరీ చేశారు. నవీన్ ఇంటికి తాళం వేసి ఉండగా, పోలీసులు తలుపులు పగలగొట్టి తనిఖీ చేయగా సుమారు 5.56 కోట్ల నగదు రికవరీ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button