జాతియం
Politics: ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. సీఎం మార్పుపై ఊహాగానాలు

Politics: కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం మార్పుకు డీకే శివకుమార్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లారు డీకే వర్గం ఎమ్మెల్యేలు. సీఎం మార్పుపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సీఎం పదవిపై ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.



