అంతర్జాతీయం

Earthquake: కోల్‌కతాలో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 5.7గా నమోదు

Earthquake: కోల్‌కతాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదైంది. బంగ్లాదేశ్ కేంద్రంగా భూమి కంపించింది. ప్రకంపనలతో కోల్‌కతాలో జనం పరుగులు తీశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button