తెలంగాణ

Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు

Road Accident: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొయినాబాద్ కనకమామిడి గేటు దగ్గర రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button