తెలంగాణ
Bus Accident: యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

Bus Accident: మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం దగ్గర కెమికల్ ట్యాంకర్‌ను జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ట్యాంకర్ నుంచి కెమికల్ లీకై భారీగా పొగ వెలువడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.



