తెలంగాణ
Kamareddy: కుమార్తెపై తండ్రి లైంగిక వేధింపులు

Kamareddy: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఇస్సానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న కుమార్తెపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.బాలిక ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో తండ్రిపై ఫోక్సో కేసు నమోదు అయింది. పన్నెండేళ్ల కుమార్తెపై తండ్రి అసభ్యంగా ప్రవర్తించడం సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది.



