తెలంగాణ

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుంటే.. ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది. ఈ విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్‌ను రీస్టోర్ చేశారు ఎన్ఐసీ అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button