తెలంగాణ
Srinivas Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది

Srinivas Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మొదటి నుంచి అన్ని సర్వేలు BRS కు అనుకూలమని చెప్పాయి. కానీ మూడు రోజుల్లో ఫలితాలు ఎలా తారుమారు అయ్యాయో అందరికి తెలుసునని అన్నారు.
డబ్బుల పంపిణీ, ఓటర్లను, BRS నేతలను భయబ్రాంతులకు గురి చేశారని ఆయన మండిపడ్డారు. మళ్ళీ తెలంగాణ లో వచ్చేది BRS యేనని, సీఎం కేసీఆర్ యే కావాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.



