ఆంధ్ర ప్రదేశ్
Nandigama: ఆలయంలో దొంగల బీభత్సం.. హుండీ నగదు చోరీ

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని విగ్నేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ గేట్ల తాళాలను ధ్వంసం చేసిన హుండీలోని నగదును చోరీ చేశారు దుండగులు. ఆలయ ఛైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.



