తెలంగాణ
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం

Shamshabad Airport: ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌తో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో ప్రయాణికుల లగేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా శంషాబాద్,ఎయిర్పోర్ట్ గ్యాలరీని మూసివేశారు. కేంద్ర బలగాలు ఎయిర్‌పోర్టులో పహర కాస్తున్నాయి.



