జాతియం
Modi: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Modi: కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు మోడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడ్డవారికి 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు.



