ఆంధ్ర ప్రదేశ్
Cyclone Montha: మొంథా ఎఫెక్ట్.. ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు

Cyclone Montha: ఉప్పాడ తీరంలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. బీచ్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు పోలీసులు.



