తెలంగాణ
హరీష్ రావు తండ్రికి రేవంత్, కేసీఆర్ సంతాపం

Harish Rao Father Death: సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాసేపట్లో సత్యనారాయణ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులర్పించనున్నారు. సత్యనారాయణ భౌతిక కాయానికి కేటీఆర్, పద్మా దేవేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు.



