ఆంధ్ర ప్రదేశ్

ఆర్కే బీచ్‌లో కొట్టుకుపోయిన యువకుడు

విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం దగ్గర ప్రమాదం జరిగింది. స్నానానికి వెళ్లి అలల్లో కొట్టుకుపోయాడు ఓ యువకుడు. స్నేహితులతో నిఖిల్‌తో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన తాటిచెట్లపాలెంకు చెందిన మణిదీప్ అలల్లో కొట్టుకుపోయాడు. కొట్టుకుపోతున్న యువకుడిని పోలీసులు, జీవీఎంసీ లైఫ్ ‌గార్డులు కాపాడారు. శ్వాసలో ఇబ్బందులు ఉండటంతో 108 ద్వారా కేజీహెచ్‌కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button