తెలంగాణ
వివాహితతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం

తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తన కాపురాన్ని నాశనం చేస్తున్నాడంటూ ఓ బాధితుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారం స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్ దినేష్‌పై ఆరోపణలు చేస్తూ ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేయడమే కాకుండా వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు బాధితుడు. దీంతో పోలీసుల కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను రిమాండ్‌కు తరలించాడు.



