ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ .. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ నెలకొంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.



