తెలంగాణ
Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

Drunk And Drive: ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ పోలీసులు. మద్యం తాగి మొదటి సారి పట్టుబడితే రూ.10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష. రెండోసారి పట్టుబడితే ₹15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు.