తెలంగాణ
Minister Vivek: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే

Minister Vivek: రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42 బీసీ శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి వివేక్ అన్నారు. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే బీసీ సంఘాలు బంద్ పాటిస్తున్నాయని మంత్రి తెలిపారు. 9వ షెడ్యూల్‌లో చేర్చి బీసీ చట్టానికి రక్షణ కల్పించాలని మంత్రి కోరారు. చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.



