జాతియం

Gold Rate: అల్ టైం రికార్డు స్థాయికి పసిడి ధరలు

Gold Rate: పసిడి పరుగులు ఆగడం లేదు. మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది గోల్డ్ రేట్. ఇవాళ ఒక్కరోజే 3 వేల 330 రూపాయలు పెరిగి లక్షా 32 వేల 770కి చేరింది తులం బంగారం ధర. ఆకాశమే హద్దుగా బంగారం ధర చెలరేగిపోతుండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పసిడి పరుగులు ఇలా ఉంటే వెండి ధర మాత్రం కాస్త దిగి వచ్చింది. ఇవాళ 3 వేల రూపాయలు తగ్గి 2 లక్ష 3 వేలకు చేరింది కిలో వెండి ధర.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button