తెలంగాణ
జూబ్లీహిల్స్లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోరుబాట

BRS: జూబ్లీహిల్స్లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నేడు హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. నకిలీ ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేయనుంది. జూబ్లీహిల్స్లో 12 వేల ఓట్లు తొలగించినప్పటికీ 23 వేల ఓట్లు పెరగడంపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.



