గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు : అల్లు అర్జున్ వివాదంపై పవన్ కళ్యాణ్

Pawan Kalyan: అల్లు అర్జున్ వివాదం పై పవన్ కళ్యాణ్..
–గోటి తో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం
–రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడు.. కింద నుంచి ఎదిగారు
–వైసిపి విధానాల తరహాలో అక్కడ వ్యవహరించ లేదు
–అక్కడ బెన్ ఫిట్ షోలు, టిక్కెట్లు ధర పెంపు అవకాశం ఇచ్చారు
–అంత భారీ బడ్జెట్ లో సినిమా తీసినప్పుడు ధరలు పెంచని పరిస్థితి
–ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ, ఆదరణ చూపుతారు
–హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు
–అర్జున్ విషయంలో ముందూ, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు
–నేను సినిమా హాలుకు వెళ్లను అంటే… బాగుంటే మెచ్చుకుంటారు, బాగోకుంటే తిడతారు
–కళాకారులకు ఒక పొగడ్త, అవార్డు అనేది వెలకట్టలేం-
–మేము సినిమా ధియేటర్ కు వెళ్లడం ఎప్పుడొ మానేశాను
–ఇటువంటి ఘటనల్లొ పోలీసులు ను నేను ఎందుకు తప్పు పట్టను అంటే
–వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు
–విజయనగరం లో నన్ను కూడా ముందుకు వద్దనే చెప్పారు
–చిరంజీవి గారు ముసుగు వేసుకుని ఒక్కరే ధియేటర్ కి వెళ్లేవారు
–నేనూ అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి
–ఈ విషయంలో స్టాఫ్ అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సింది
–ఆయన వెళ్లి కూర్చున్నాక … ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది
–చట్టం అందరికీ సమానం..
–అర్జున్ కి చెప్పి ఉన్నా ఒక్కోసారి ఆ అరుపు ల్లో అతనికి వినిపించలేదేమో
–అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లాల్సి ఉంటే బాగుండేది
–అప్పుడు రప్చర్ అవకుండా ఉండేది
–ఈఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలచి వేసింది
–గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారనేది నా అభిప్రాయం
–ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది
–అభివాదం చేయకపోతే… ఆ నటుడు పై ప్రజల్లో వెరే భావన ఉంటుంది
–పొగరు, బలుపు అని అందరూ చర్చ పెడతారు
–ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్ లో ఉంటుంది
–వెళ్లి ఆ బిడ్ట కోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి
–నా వల్ల జరిగిందనేది అల్లు అర్జున్ లో ఉంది
–సినిమా అంటే టీం… అందరూ భాగస్వామ్యం ఉండాలి
–ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు
–ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం