తెలంగాణ
Rowdy Sheeter: కత్తితో రౌడీ షీటర్ వీరంగం..

Rowdy Sheeter: హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో రౌడీషీటర్ హల్‌చల్ చేశారు. రౌడీ షీటర్ నసీర్ కత్తితో వీరంగం సృష్టించాడు. నెహ్రూనగర్ కాలనీలో కత్తి పట్టుకొని ప్రజలను రౌడీషీటర్ నసీర్ భయభ్రాంతులకు గురిచేశాడు. పలువురిపై నసీర్ దాడికి యత్నించాడు. పలు వాహనాలను రౌడీషీటర్ ధ్వంసం చేశాడు. పోలీసులను చూసి రౌడీ షీటర్ నసీర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.



