జాతియం

ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ

నేడు ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన స్మారక తపాలా స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button