తెలంగాణ
MLC Kavitha: నేడు నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత పర్యటన

MLC Kavitha: నేడు నిజామాబాద్లో పర్యటించనున్న కవిత. అరెస్ట్ ,విడుదల తరువాత తొలి సారి జిల్లాకు కవిత. డిచి పల్లి వద్ద స్వాగతం పలుకనున్న గులాబీ శ్రేణులు. నిజామాబాద్ వరకు ర్యాలీ.. సుభాష్ నగర్ చౌరాస్తా లో రోడ్ షో. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగినున్న కవిత.