తెలంగాణ

Malla Reddy: జూబ్లీహిల్స్ సీటును బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది

Malla Reddy: జూబ్లీహిల్స్ సీటును గ్యారంటీగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ మాత్రమే కాదు రాబోయే ఏ ఎన్నికలలోనైనా గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ఎదురే లేదని, కాంగ్రెస్ మాటలన్ని ఉత్తుత్తవేనని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button