తెలంగాణ
Payal Shankar: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను బీజేపీ స్వాగతిస్తుంది

BC Reservation: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను బీజేపీ స్వాగతిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. న్యాయ పరమైన చిక్కులు లేకుండా ఎన్నికలు జరపాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నాయకుల మాటలు చూస్తే అనుమానం కలుగుతుందన్నారు.
రాహుల్ ప్రధాని అయ్యాక అమలు చేస్తామని మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం లేదు కానీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు అలా మాట్లాడుతన్నారో అర్ధం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.



