తెలంగాణ
ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తివేత

ఉస్మాన్ సాగర్ నుండి 15 గేట్లు తొమ్మిది ఫీట్లు ఎత్తి వరద నీటిని ముసిలోకివదిలారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పైకి నీరు చేరింది. ఈ కారణంగా వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా అధికారులు ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.



