తెలంగాణ

Bandi Sanjay: మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

Bandi Sanjay: దేవి నవరాత్రుల భాగంగా రెండవ రోజు కరీంనగర్ మహా శక్తి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. మహాశక్తి ఆలయం స్వాములతో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు.

అంతరం శ్రీ మహా శక్తి దేవాలయంలో సౌందర్యలహరి లలితా సహస్రనామం స్తోత్రం లో 1000 మంది మహిళలు పాల్గొన్నారు సుమారు నాలుగుగంటల పాటు స్తోత్రాలతో అమ్మవారిని కొలిచారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మహా శక్తి ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button