ఆంధ్ర ప్రదేశ్
అల్లూరి జిల్లాలో అరకులో చాక్లెట్ల తయారీ

Araku: పిల్లలు నుండి పెద్దలు వరకు, కుల మతాలు తేడా లేకుండా అందరూ ఇష్టం గా తినే చాక్లెట్ ఆంధ్రా ఊటీ అరకు లోనే తయారవుతుంది. దేశ విదేశాలు లో ఎందరో ఇష్టంగా తెచ్చుకునే చాక్లెట్‌లు ఇప్పుడు అరకు నుండి ఎందరో విదేశాలు తీసుకెళ్ళేలా చేస్తున్నారు.
ఇక్కడ 2వేల రకాలు చాక్లెట్లను తయారు చేస్తున్నారు. స్థానికంగా గిరిజనలకు ఉపాధి కల్పిస్తూ, పర్యాటకులకు, ప్రజలకు చాక్లెట్‌ను అందిస్తున్నారు.



