తెలంగాణ

Tandur: డ్రైనేజీ కాలువలోకి దూసుకెళ్లిన కారు

Tandur: వికారాబాద్ జిల్లా తాండూర్‌లో కలకలం రేగింది. డ్రైనేజీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. పోలీస్ స్టేషన్ పక్కన ఇందిరా చౌక్‌లో ఘటన జరిగింది. మద్యం మత్తులో డ్రైవర్ కారును నడిపినట్లు తెలుస్తోంది. కారును ఓ వ్యాపారవేత్తకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button