తెలంగాణ
Beerla Ilaiah: కేటీఆర్ ..డ్రామాలు బంద్ చేయి

Beerla Ilaiah: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న కేటీఆర్ డ్రామాలు బంద్ చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ అన్నారు. పదేళ్ల పాటు నిర్లజ్జగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నరా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది నిజం కాదా..?అని ప్రశ్నించారు. ముందు నీ ఇంటిని చక్కపెట్టుకో నీ పార్టీని కాపాడుకో అని సూచించారు.



