తెలంగాణ
హైదరాబాద్ నార్సింగి కార్యాలయంలో ఏసీబీ రైడ్స్

ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ నార్సింగి కార్యాలయంలో ఏసీబీ రైడ్ చేసింది. 4 లక్షలు లంచం తీసుకుంటూ.. రెడ్‌హ్యాండెడ్‌గా టౌన్ ప్లానింగ్ అధికారిణి మనిహారిక పట్టుబడింది. ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసింది మనిహారిక. 4 లక్షలు తీసుకుంటూ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.



