జాతియం

Vice President Election 2025: తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

Vice President Election 2025: ఉప రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని తొలి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 436 మంది మద్దతు ప్రకటించారు.ఓటింగ్ సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతోంది.ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button