ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, పాట్నా హైకోర్టు జడ్జీలు

Tirumala: తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి సత్తి సుబ్బారెడ్డి. పాట్నా హైకోర్ట్ జడ్జ్ అనుపమ చక్రవర్తి, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ రామసుబ్రహ్మణ్యం, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రముఖులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.



