ఆంధ్ర ప్రదేశ్
నేడు విశాఖ, విజయవాడలో చంద్రబాబు పర్యటన

నేడు విశాఖ, విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరు కానున్నారు. సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.



