తెలంగాణ

Kalvakuntla Kavitha: బీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత

Kalvakuntla Kavitha: పార్టీ నుంచి నాకు వచ్చిన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ అన్ని పదవులకు నేను రాజీనామా చేస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అధికారం కోసం తాను పార్టీలోకి రాలేదని, మా నాన్న కోసమే ఉద్యమంలోకి వచ్చామని చెప్పారు. అందుకే మాపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button