ఆంధ్ర ప్రదేశ్

JanaSena: విశాఖలో జనసేన విస్తృతస్థాయి సమావేశాలు

JanaSena: జనసేన 3 రోజులు పాటు విస్తృత స్థాయి సమావేశాలకు విశాఖ ఇంద్రప్రియ దర్శిని వేదిక కాబోతుంది. 2 రోజులు MLA, MLC, MP లు పార్టీ క్రియాశీల కార్యకర్తలతో పవన్ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం కోసం, జాతీయ వాదం కోసం ఈ సమావేశం కార్యకర్తలు నాయకుల్లో నూతన ఉత్తేజం ఇస్తుందని విజయ్ కుమార్ తెలిపారు. రుషికొండ భవనాలు పరిశీలనతో వాటి వినియోగంపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారంటున్న జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button