తెలంగాణ
Harish Rao: రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం ఓయూకు వస్తున్నారని విద్యార్థులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో నిమామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సెటైర్లు వేశారు.



