తెలంగాణ

Kishan Reddy: కేటీఆర్ మద్దతు అవసరం లేదు

Kishan Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి విషయంలో బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదన్నారు. కేటీఆర్‌ను సపోర్ట్ ఎవరు అడిగారని ప్రశ్నించారు. కేటీఆర్ మద్దతు తమకు అవసరం లేదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button