తెలంగాణ
MLC Kavitha: అమెరికాకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకు బయలుదేరారు. చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. తిగిరి ఆమె సెప్టెంబర్ 1న హైదరాబాద్కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో భర్త అనిల్, తెలంగాణ జాృగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమెకు సెండాఫ్ ఇచ్చారు.



