ఆంధ్ర ప్రదేశ్

Nara Lokesh: త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి నారా లోకేష్

Nara Lokesh: గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘరంగా నిర్వహించారు. మంత్రి లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తెనాలి ప్రజలు ప్రాణ త్యాగాలు చేశారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజన్‌ సర్కార్‌తో రాష్ట్రానికి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చామని నారా లోకేష్ అన్నారు. మోడీ నాయకత్వంలో చంద్రబాబు విజనరీతో ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button