ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో హైటెన్షన్

Avinash Reddy: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటిముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వేంపల్లిలో వైసీపీ నేత సతీష్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.



