ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

Ambati Rambabu: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశాడని విమర్శించారు. జిల్లాలో ఎరువుల కొరతను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని అంబటి రాంబాబు హామీ ఇచ్చారు.



