తెలంగాణ
Seethakka: రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష

Seethakka: రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలో అమలవుతున్న ప్రగతి పనుల పురోగతి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.