తెలంగాణ
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 23 కు వాయిదా వేసింది. అప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కౌశిక్ రెడ్డి న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును క్వాష్ చేయాలని కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.